ధర్మ బిక్షం కి ఘన నివాళులు అర్పించిన తల్లమల్ల హసేన్

Mar 26, 2025 - 17:58
Mar 26, 2025 - 18:08
 0  8
ధర్మ బిక్షం కి ఘన నివాళులు అర్పించిన తల్లమల్ల హసేన్

సూర్యాపేట, 26 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- స్వాతంత్ర సమరయోధులు వీర తెలంగాణ విప్లవ పోరాట యోధులు మాజీ శాసనసభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు గీత కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మగాని ధర్మ బిక్షం గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత సమ సమాజ మార్పు కోసం ముందుకు రావాలని ప్రముఖ న్యాయవాది మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తల్లమల్ల హసేన్ కోరినారు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బొమ్మగాని ధర్మ బిక్షం వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333