విగ్రహప్రతిష్టకోసంముస్తాబవుతున్నదేవతామూర్తులఆలయా లు

Feb 17, 2026 - 19:24
 0  1
విగ్రహప్రతిష్టకోసంముస్తాబవుతున్నదేవతామూర్తులఆలయా లు
విగ్రహప్రతిష్టకోసంముస్తాబవుతున్నదేవతామూర్తులఆలయా లు

 జోగులాంబగద్వాల 17 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల మండలం చాగాపురం గ్రామంలో గ్రామప్రజలసహకారంతోనూతనంగానిర్మించినసుంకులమ్మఅమ్మవారిదేవాలయంమరియుఈదమ్మఅమ్మవారిదేవాలయాలు ఫిబ్రవరి 20, 21,22.2026 మూడు రోజులపాటు ప్రతిష్టకు ముస్తాబయ్యాయి. ఫిబ్రవరి 20 న విగ్రహాల ఊరేగింపు,21నజలాభిషేకం,22నదాన్యాభిషేకం,హోమంమరియుప్రతిష్టకార్యక్రమంలుజరుగును.కాబట్టిగ్రామప్రజలందరూ పై తెలిపిన కార్యక్రమాలలోపాల్గొని విజయవంతంచేయాలనిగ్రామపెద్దలు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333