దేశ అభివృద్ధి కోసం మళ్లీ మోడీనే ప్రధాని కావాలి.

May 8, 2024 - 20:06
 0  12
దేశ అభివృద్ధి కోసం మళ్లీ మోడీనే ప్రధాని కావాలి.

జోగులాంబ గద్వాల 8 మే 8 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  ఇటిక్యాల. మండలం గ్రామం లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ని గెలిపించాలని ఇంటింటి కార్యక్రమంలో.  మండల అధ్యక్షుడు. షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ. ఈ దేశం బాగుండాలంటే ధర్మబద్ధంగా నడవాలంటే .ఈ దేశ ఆనవాలు చిరస్థాయిగా ఉండాలంటే. మోడీని మళ్లీ ఎందుకు గెలిపించుకోవాలంటే. ఈ దేశంలో అన్ని కులాలు మతాలు అందరు అభివృద్ధి పథంలో ఉండి తారతమ్యం భేదం లేకుండా సమానంగా జీవించాలంటే ఒక బీజేపీతో సాధ్యమని కొందరు కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు .మోదీపై రిజర్వేషన్లను ఎత్తేస్తామని అబద్ధపు విష ప్రచారం చేస్తున్నారని. వారికి కనువిప్పు కలిగేలా మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ బిజెపి 10 సంవత్సరాలు పాలనని  54 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ . 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. 54 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.  ఆ సమయంలో మనకంటే అధమ స్థితిలో ఉన్న దేశాలు సైతం ఎప్పుడూ అభివృద్ధిలోకి అడుగులేసి భారతదేశాన్ని దాటేస్తే. మరి ఎన్ని సంవత్సరాలు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఏం చేసినట్టు. గుడ్డి గుర్రాలకు పనులు పండ్లు తోమిండ్రా 10 సంవత్సరాలు కూడా నిన్ననే బిజెపి అధికారాన్ని ప్రశ్నించే మీరు 54 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం జాబితాలో ఎందుకు లేదు ప్రశ్నించుకోవాలన్నారు. మత రాజకీయాలకు పునాదులు వేసిన మీరు తమ సొంత వారి ఇందు అశ్విత్తుల కోసం పోరాడే బిజెపి నీ మతతత్వ పార్టీ అనడం ఆస్పదనంగా ఉందన్నారు. అంబానీ ఆదాని ఈ 10 సంవత్సరాలలో ఎదిగారా. వారు అత్యధికంగా అభివృద్ధి చెందుతానికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీ కదా. విజయ్ మాల్యా లాంటి బ్యాంక్ లోన్ అప్పులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కదా. రీ చీకటి వ్యాధి ఏమైనా ఉందా. లేక అధికారం కోసం ఒక అబద్దాన్ని పదే పదే చెబుతూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారా. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ లేకుండా దేశం నడిబొడ్డున జెండా ఎదురయ్యలేని భయంకర స్థితి నుంచి సగౌరవంగా ధైర్యంగా మన దేశంలో జెండా ఎగరేసే స్థాయికి వచ్చింది మీరు చూడడం లేదా. అర్థం అవడం లేదా. ఒప్పుకోలేకపోతున్నారా. మీ హాయంలో జరిగిన ఉగ్రవాద దాడులు దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కల్లోల పరిస్థితిలు తెలియవా. మర్చిపోయారా. 1980లో జరిగిన మండే ఊచకోతల మొదలు 2013 హైదరాబాదులో జరిగిన లూబీంగిని గోకుల్ చాట్ దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్టుల దాకా ఆ తర్వాత జరిగిన బెంగళూరు బాంబ్ దాడి. బొద్ గయా. పాట్నా బ్లాస్ట్ వరకు ఎంత రక్తపాతం అయ్యి దేశం అల్లకోలం అయి ఉందో మీకు తెలిసిందే కదా. భయంకరమైన హిందూ వ్యతిరేక ఆర్టికల్స్ తీసుకొచ్చింది మీరు కదా. ఈ దేశపు విద్య వ్యవస్థల్లో మొత్తం మనల్ని కొల్లగొట్టిన వారి చరిత్రలో చదివింది మీరు కదా. విద్య వ్యవస్థ నిర్వీర్యం చేసి స్టీల్ మరియు ఉత్సాహం కలిగిన యువకుల్ని దేశం విడిచేలా చేసింది మీరు కాదా. మీ వల్ల ఈ దేశానికి ఏం చెడు జరగలేదు చెప్పండి. అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన కుటుంబమే 
అత్యధిక బాంబు దాడులు మీ హాయంలోనే 
అత్యధిక నల్ల డబ్బు దేశాలు దాటింది న్యాయంలోనే 
అత్యధిక స్కాములు జరిగింది. న్యాయంలోనే 
అత్యధిక అవినీతి జరిగింది న్యాయంలోనే 
అత్యధిక అశాంతిగా ఉన్నది న్యాయం లోనే 
అత్యధిక వెనకబాటు మీ హాయంలోనే. పేదరికం ని పెంచింది మీయాయంలోనే. అక్షరాస్యత తక్కువ మీయాయంలోనే. అప్పుల్లో కూరుకుపోయింది హిందువులపై దాడులు జరిగినవి. ఎక్కువ రాజకీయ నాయకులు సంపాదించుకుంది మీ హాయంలోనే ఇవన్నీ గుణంకాలతో నెట్టింట్లో ఉన్నవే కదా. 54 సంవత్సరాలు అత్యంత దుర్భంగా ఉన్న జపాన్. అభివృద్ధి చెందిన దేశంగా ప్రఖ్యాత దేశాల సరసన సర్వాంగ ఉంది. మీరు మొదలు పెట్టిన కొత్తలోనే ఇజ్రాయిల్ దేశం చుట్టూ యమకింకరులతో సహవాసం చేస్తూ కూడా. సంవత్సరానికి ఒక్కసారి యజ్ఞం చేస్తూ కూడా అభివృద్ధి చెందిన జాబితాలో ఉంది. శక్తివంతమైన దేశంగా పేర్కొనబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కుంభకోణాలు ఇంకా ఎన్నో అవమానాలు. కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన మీరు దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉంది. పది సంవత్సరాలు పాలనని హేళన చేస్తూ. చేస్తుంటే మీ అంతరాత్మ ఎలా ప్రాణాలతో బతుకుంది. నిన్న మొన్న కూడా మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తీసేస్తాం అన్నాడు ఒక కాంగ్రెస్ నాయకుడు. అసలు ఆర్టికల్ 370 ఏంటో కూడా తెలిసినట్టు లేదు సదరు పెద మనిషికి. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఏంట్రా చదువుకున్నావా లేదా. అని అడిగేవాడు లేకే కదా అహంకారపు మాటలు. అదేవిధంగా ఆర్టికల్ 35a కూడా వాటి వలన ఎవరికి ఏ నష్టం లేదు దేశమంతా ఒకే రాజ్యాంగం ఇదే గౌరవ శ్రీ అంబేద్కర్ గారు కోరుకున్నది. అంటూ ఆయన మాట్లాడారు. 

   ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు. ఇటిక్యాల బూత్ అధ్యక్షులు వెంకటేష్. టి వీరన్న. మునగాల బూత్ అధ్యక్షులు. నక్కలపల్లి బూత్ అధ్యక్షుడు. మాజీ సర్పంచ్. ఇటిక్యాల గ్రామ ప్రజలు మునగాల గ్రామ ప్రజలు నక్కలపల్లి గ్రామ ప్రజలు శివనంపల్లి గ్రామ ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333