ఘనంగా కుంభం రాజేందర్  జన్మదిన వేడుకలు

May 13, 2026 - 21:21
May 13, 2026 - 21:23
 0  0
ఘనంగా కుంభం రాజేందర్  జన్మదిన వేడుకలు

రాష్ట్ర రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్

 సూర్యాపేట 13 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- 32 వ వార్డు కౌన్సిలర్ కుంభం  రాజేందర్ జన్మదిన వేడుకలను బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో రాష్ట్ర రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర  రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ కుమ్మం రాజేందర్  ను శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రాజేందర్ నిగర్వి, నిడారంబరుడు, స్నేహశీలి, ముదుస్వభావి, వార్డు సేవా కార్యక్రమాలు ముందుంటాడు,  వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మగాని శ్రీనివాస్  గౌడ్, బాలు, హరీష్, రఫీ, డీలర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333