జస్టిస్ G. చంద్రయ్య మృతి
హైకోర్టు మాజీ న్యాయమూర్తి.. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తొలి చైర్మన్ డాక్టర్ జస్టిస్ గుండ చంద్రయ్య మృతి చెందారు.....
ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లో కన్నుమూశారు......
ఆయన మృతికి పలువురు న్యాయమూర్తులు, ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు....
రేపు ఉదయం మహాప్రస్థానం లో అంత్యక్రియలు....
Tags:
Telangana Vaartha
వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333