ప్రజా సమస్యలకు వేదికగా ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్

May 17, 2026 - 22:13
May 18, 2026 - 19:54
 0  1
ప్రజా సమస్యలకు వేదికగా ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్

ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ (రిజిస్టర్ నెం: 95/2020) ప్రజా సమస్యలను మీడియా ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు వేదికగా నిలుస్తోందని నిర్వాహకులు తెలిపారు. 

తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ::ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో మహారాష్ట్ర బ్యాంక్ పైన రెండవ అంతస్తులో ఉన్న ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రజా, సామాజిక, కార్మిక, విద్యార్థి సంఘాలకు ప్రెస్ మీట్స్ నిర్వహించుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి వర్గానికి ప్రెస్ క్లబ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రెస్ మీట్స్ నిర్వహించు కోవాలనుకునే వారు ముందస్తుగా సంప్రదించాలని కోరారు.

చార్జీలు:

• సాధారణవర్గ ప్రెస్ మీట్ – రూ.600/-

• వ్యాపారవర్గ ప్రెస్ మీట్ – రూ.1000/-

సంప్రదించగలరు:

ఐ. ప్రభాకర్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

సెల్: 70139 587518

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State