దశదినకర్మలో పాల్గొన్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్

Nov 17, 2024 - 16:49
Nov 17, 2024 - 18:14
 0  11
దశదినకర్మలో పాల్గొన్న ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజ్ వాణి శ్రీకాంత్ రాజ్

తుంగతుర్తి 17 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గుడితండ గ్రామ నివాసి ఆరాధ్య ఫౌండేషన్ తుంగతుర్తి మండల నాయకులు లకావత్ రవినాయక్ చెల్లె మరణించడంతో,వారి దశదిన కర్మకు హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఆ కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు.తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ తెలంగాణ ఉద్యమకారులు ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షులు జయపాల్ నాయక్, తుంగతుర్తి మండల అధ్యక్షులు అంబటి రాములు, సూర్యాపేట జిల్లా నాయకులు మొగలి ప్రసాద్, తునికి భద్రి, మద్దిరాల మండల ఎస్టీసెల్ అధ్యక్షులు సుమన్ నాయక్, లింగ్య, హరి తదితరులు పాల్గొన్నారు.లింగ్య, హరి తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333