తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు అప్రమత్తం ఎమ్మెల్యే మందుల సామెల్

తిరుమలగిరి 01 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృశ్య ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న వర్షం కారణంగా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మందుల సామెల్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా ప్రతి మండల అధికారులు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని తెలిపారు