ఎంబీబీఎస్ విద్యార్థిని గౌరీ కుటుంబానికి ఆర్థిక సహాయం
అందించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,ఎమ్మెల్యే కేటీఆర్ గారు...
వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన గౌరీ అనే విద్యార్థినికి ఎంబీబీఎస్ సీట్ రావడంతో తమ తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో గౌరీ చదువుకు దూరమౌతున్న విషయం తెలుసుకున్న బొడ్డుపల్లి రాముడు ఈ విషయాన్ని Twitter ద్వారా షేర్ చేయడంతో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ ట్విట్ పై స్పందించి మొదటి సంవత్సరం ఆర్థిక సహాయం చెలించాల్సిన పూర్తి ఫీజ్ ను వారి కుటుంబానికి అందచేయడంతో పాటు గౌరిని దత్తత తీసుకుంటున్నట్లు వారి పూర్తి ఎంబీబీఎస్ విద్యకు తనే చూసుకుంటాం అన్ని హామీచారు...ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కృతజ్ఞతతలు,ధన్యవాదాలు తెలియజేశారు...