తిరుమలలో నిండిపోయిన కంపార్ట్మెంట్లు 

Jun 6, 2025 - 19:13
 0  4
తిరుమలలో నిండిపోయిన కంపార్ట్మెంట్లు 

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. మరోవైపు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,284 మంది భక్తులు దర్శించుకోగా 31,268 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్లు టీటీడీ
అధికారులు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333