ఇకపై నెలకు రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్స్
TG: మంత్రివర్గ సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నెలకు రెండు సార్లు క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాలని (మొదటి, మూడో శనివారం) నిర్ణయించారు. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.