తిరుమలగిరి లో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు

Jun 4, 2024 - 21:27
Jun 5, 2024 - 18:20
 0  349
తిరుమలగిరి లో పవన్ కళ్యాణ్ అభిమానుల సంబరాలు

తిరుమలగిరి 05 జూన్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్"- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి మండలం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్ ర్యాలీ చేపట్టారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా దుబ్బాక అశోక్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ని 70354 ఓట్ల మెజారిటీ తో గెలిపించిన పిఠాపురం ప్రజలకు మా హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమంలో తుంగతుర్తి నియోజకవర్గం నాయకులు శోభన్ యాకస్వామి యుగేందర్ లోకేష్ సాయి అరుణ్ తదితరులు పాల్గొన్నారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034