తిరుమలగిరి మండల ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎస్ఐ సత్యనారాయణ గౌడ్

Apr 8, 2024 - 20:36
 0  98
తిరుమలగిరి మండల ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు ఎస్ఐ సత్యనారాయణ గౌడ్

తిరుమలగిరి  9 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

క్రోది నామ సంవత్సర పర్వదిన సందర్భంగా ఉగాది పచ్చడి స్వీకరించి ఉగాది పచ్చడి వలె జీవితం కూడా షడ్రుచుల మాదిరిగా ఉండాలని తిరుమలగిరి ఎస్సై సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తిరుమలగిరి మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034