తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో

Mar 19, 2024 - 19:55
Mar 19, 2024 - 21:37
 0  91
తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో

తిరుమలగిరి 20 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల తహశీల్దార్ కార్యాలయాన్ని సూర్యాపేట ఆర్డీవో వేణు మాధవరావు మంగళవారం పరిశీలించారు. ధరణిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని తహాసిల్దార్ కార్యాలయ సిబ్బందిని అదేసిoచారు. నేడు మున్సిపాలిటీ లో చైర్మన్ పోతరాజు రజిని పై జరిగే అవిశ్వాస తీర్మాన సందర్భంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్  విధించినట్లు తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ తహాసిల్దార్ జాన్ మహమ్మద్ సిబ్బంది ఉన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034