తన ఇంటి పేరును ఒంటి పేరును అధికారికంగా మార్చుకున్న బోరన్న

Aug 7, 2024 - 10:19
Aug 7, 2024 - 19:09
 0  15
తన ఇంటి పేరును ఒంటి పేరును అధికారికంగా మార్చుకున్న బోరన్న

తెలంగాణ వార్త ఇంటి పేరును... జె .కె. ఆర్. గారి JKR gari.... ఒంటి పేరును జె .ఎస్ .ఆర్ .సార్ JSR sir గా మార్చుకున్న కామ్రేడ్ బోరా సుభాషన్న గారికి అభినందనలు..... ప్రముఖ కమ్యూనిస్టు ,విప్లవ నాయకుడు.... ప్రజాతంత్ర ఉద్యమకారుడు.... కామ్రేడ్ బోరా సుభాషన్న గారు తన ఇంటి పేరును.... జె. కె.ఆర్. గారి J.K.R.gari జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బోరా దేవాన్ష్ జె. కె. ఆర్ .గారి J. K .R.gari.... అలాగే తన ఒంటి (వ్యక్తి ) పేరును జె.ఎస్. ఆర్.సార్ ....J.S.R.sir జై శ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ గా ... కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల గెజిట్ ద్వారా అధికారికంగా మార్చుకున్నారు.. సంక్షిప్తంగా .... జే .కే .ఆర్. గారి ...జె .ఎస్. ఆర్. సార్ ... అని పిలువబడుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా.... 108 ఇంగ్లీష్ అక్షరాల పేరు కలిగిన ఒకే ఒక్క తొలి భారతీయుడు... మన తెలుగుజాతి ప్రజా ఉద్యమకారుడు.... మానవ హక్కుల పరిరక్షణ కోసం... నూతన ప్రజాస్వామిక విప్లవ సమాజ నిర్మాణం కోసం నిరంతరం తన వంతు వర్గ పోరాటం చేస్తున్న ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు... సామాజిక పరివర్తకుడు ,కామ్రేడ్ జే కే ఆర్ గారి... జెఎస్ఆర్ సార్ పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కాలని ఆకాంక్షిస్తున్నట్లు .... భారతీయ శ్రామిక రాజ్యం... అధ్యక్షురాలు బి .ఝాన్సీ లక్ష్మీబాయి పేర్కొన్నారు.. మరిన్ని వివరాలకు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ను డైరెక్ట్ గా 8328277285 లేదా 98485400782 ఫోన్ లేదా వాట్సప్ ద్వారా సంప్రదించగలరని భారతీయ శ్రామిక దళం ప్రెసిడెంట్ ఝాన్సీ తెలిపారు.