డిరేపాక గ్రామంలో స్వేచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ 

Aug 5, 2024 - 19:33
Aug 5, 2024 - 20:02
 0  253

అడ్డగూడూరు 05 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి  జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలో  డి రేపాక గ్రామంలో స్వేచ్ఛాదనం పచ్చదనం కార్యక్రమానికి ముఖ్య అతి విచ్చేసినతుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతు.. పర్యావరణాన్ని రక్షిద్దాం మన కోసం కాదు రేపటి తరానికి  బంగారు బాటలు వేద్దాం. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని పరిసరాలను పరిశుభ్రంగా  ఉంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు,ఎమ్మార్వో, ఎంపీడీవో, కార్యాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శి వెంకన్న, స్కూల్ ప్రిన్సిపాల్, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.