చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించాలి

Sep 27, 2026 - 07:56
 0  5
చాకలి ఐలమ్మ ఆశయాలను సాధించాలి

  తిరుమలగిరి 27 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

ఐలమ్మ స్పూర్తితో యువత ఉద్యమించాలి చాకలి ఐలమ్మ స్పూర్తితో నేటి యువత చెడుపై పోరాడాలని తొండ రజాకాసంగం అధ్యక్షులు ఓడపెల్లి నరేశ్ అన్నారు శనివారం మండలంలోని తొండ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ 131 వ జయంతిని ఘనంగా జరిపారు ఈ సందర్బంగా నరేశ్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో బస్వాములకు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి న వీరనారి ఐలమ్మ అన్నారు కార్యక్రంలో సంఘ నాయకులు ఓడపెల్లి వెంకన్న పోరెళ్ల వెంకన్న సోమనర్సయ్య లక్ష్మయ్య బుచ్చయ్య విప్లవకుమార్ అశోక్ సోమనారాయణ ఏసిరెడ్డి సోమయ్య తదితరులు పాల్గొన్నారు... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి