డాక్టర్ రేట్ పట్టా పొందిన మాలిపురం గ్రామ వాసి

తిరుమలగిరి 20 ఆగస్టు 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీ తన 84 స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా గవర్నర్ హాజరై యూనివర్సిటీ విశిష్టతను తెలిపారు. ఇస్రో చైర్మన్ డా, నారాయనన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకున్న మాలిపురం వాసి డా. పోతరాజు వెంకటేశ్వర్లు.