డాక్టర్ "ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి

నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన(డీజేఎఫ్) పత్రిక విలేకరులు

Jan 6, 2025 - 21:08
Jan 14, 2025 - 20:39
 0  13
డాక్టర్ "ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి

అడ్డగూడూరు 06 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- హైదరాబాద్ మహానగరంలో సామాజిక తత్వవేత్త,,పేద ప్రజల వైద్య దేవుడు,అందరికి ఎల్లప్పుడు అందుబాటులో ఉండే ప్రజల మనిషి ఎంతోమంది పేదలకు లక్షల ఖర్చులలో ప్రైవేటు వైద్యం అందక నిస్సహాయంగా ఎదురుచూస్తున్న వారికి తనవంతుగా తక్కువ ఖర్చుతో అధునాతన అత్యాధునిక వైద్యం అందిస్తున్న పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతు తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామంలో ఒక నిరుపేద గౌడ కుటుంబంలో జన్మించి ఉన్నత చదువులు చదివి  నిరుపేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ,పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత ఆలెటి శ్రీనివాస్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అడ్డగూడూరు మండల డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డి,జె,ఎఫ్) పత్రిక విలేకరులు కడియం రవివర్మ,చింత సుధాకర్, బాలెంల పరశురాములు,నిర్మాల వెంకటేష్,నిర్మాల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333