నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ.

ఎలక్ట్రికల్ గద్వాల ఎస్ ఈ. వి తిరుపతిరావు.
జోగులాంబ గద్వాల 6 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.:- అగ్రహారం రోడ్డు గల ఎస్సీ ఆఫీస్ నందు ఈ కార్యక్రమం ను నూతన సంవత్సర డైరీ ను SE V తిరుపతి రావు ఆవిష్కరణ చేసారు, DE M&P పులికొండ, ADE రమేష్, ADE మాగబుల్, ADE సత్తార్ బాషా, AE పరుశరామ్, AE అనిల్ కుమార్, సబ్ ఇంజనీర్ కబాలి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ తిరుపతి రావు మాట్లాడుతూ త్రీ టు సెవెన్ యూనియన్ సభ్యులందరికీ నూతన సంవత్సరం తెలియజేశారు సభ్యులంతా కలిసి కష్టపడు పని చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా సభ్యులందరికీ ఎస్సీ తిరుపతి రావు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, యుగంధర్, భాస్కర్, ప్రసాద్, ఉదయ్ కిరణ్, దేవేంద్ర, అశోక్,ఆంజనేయులు, వెంకట రాములు, మురళి, పరమేష్, లక్ష్మీ, శ్రీయుక్త, రుబికమ్మ మొదలైన వారు పాల్గొన్నారు.