జోరుగా ఇసుక దందా

Jul 8, 2024 - 06:40
 0  3
జోరుగా ఇసుక దందా

తెలంగాణ వార్త ఆత్మకూరు మండల పరిధిలో జోరుగా ఇసుక రవాణా దందా ఖాళీ అవుతున్న ఏరులు పట్టించుకోని అధికారులు ఆందోళన చెందుతున్న రైతులు బిక్కిరు వాగు నుంచి జోరుగా ఇసుక తరలింపు మండల పరిధిలో పాతర్లపాడు ముక్కుడుదేవులపల్లి, గౌస్తండా రామన్న గూడెం ఏపూరు నుంచి ఇసుక రవాణా తరలింపు జరుగుతుంది బిక్కిరివాగు సమీపంలో చెక్ డ్యాం దగ్గర నుంచి ఇసుక తరలిస్తుంటే చెక్ డ్యాములకు ప్రమాదం పొంచి ఉందని తెలిసినా కూడా ఇసుక తరలిస్తున్నారు ఇసుక తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి బోర్లు ఎండిపోతున్నాయి రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ట్రాక్టర్ యజమానుల సైతం రాత్రికి రాత్రి ఇసుక తరలింపు ఇసుక తరలింపు పై కఠిన చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.