జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో చేసిన దారుణాలు పార్ట్-2

Nov 9, 2024 - 18:39
Nov 9, 2024 - 19:17
 0  42
జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో చేసిన దారుణాలు పార్ట్-2

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- జోగి రమేష్ పెడన నియోజకవర్గంలో చేసిన దారుణలు పార్ట్. 2

పెడన మున్సిపల్ చైర్మన్ పదవి నిన్ను నమ్మి నీ వెంటే నడిచిన కటకం ప్రసాద్ గారికి ఇస్తాను అని మొదటి మూడు సంవత్సరాలు బల్ల. గంగయ్య గారి భార్య కి ఇచ్చి 40 లక్షల రూపాయలు తీసుకున్న మాట వాస్తవం కాదా?

పెడన మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కష్టపడిన వ్యక్తులను వదిలివేసి కొసనం. కమలా కుమారి కి ఇస్తాను అని పది లక్షలు తీసుకొని ఆమెకు ఇవ్వకుండా మోసం చేసి వేరే వాళ్లకు అమ్ముకున్నా మాట నిజం కాదా.?

పెడన నియోజకవర్గంలో అనధికార కాంట్రాక్టులు,పేకాట క్లబ్బులు నడిపి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్న మాట వాస్తవమా కాదా?

పెడన నియోజకవర్గంలో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలలో అనుమతి లేని చెరువుల తవ్వకాలకు ఎకరానికి 20,000 చొప్పున భీమవరం కి చెందిన శ్రీనివాస్ రెడ్డిని పెట్టి వసూలు చేయించిన మాట వాస్తవమా కాదా,?

కృత్తివెన్ను మండలంలో ఈలుతీరు పంచాయతీలో సుమారుగా 300 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూములు బల్ల గంగయ్య ద్వారా చెరువులు తవ్వించి గ్రామస్తులకు పట్టుబడి పారిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే నిజమా కాదా?

మరికొన్ని జోగి రమేష్ దారుణాలు రేపు గ్రూపులో పెట్టడం జరుగుతుంది

బి. మల్లి( వసంత సోషల్ మీడియా మైలవరం నియోజకవర్గం)

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State