జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.

Oct 12, 2024 - 10:29
Oct 12, 2024 - 18:00
 0  3
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సూర్యాపేట జిల్లా కలెక్టర్.

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యపేట,12 అక్టోబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి అని, పూలను పూజించే సంస్కృతి కేవలం ఇక్కడ మాత్రమే ఉందని, భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నారని, 

విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు వారు కోరుకున్న రంగాలలో విజయం సాధించాలని అహ్లాదకరమైన వాతావరణంలో దసరా పండుగ జరుపుకోవాలని, శుక్రవారం నాడు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223