జిల్లా కలెక్టర్ తో అభివృద్ధి పైన సమీక్షించిన ఎమ్మెల్యేలు గారు, ఎమ్మెల్సీ
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జోగులాంబ గద్వాల జిల్లా, గద్వాల నియోజకవర్గం లోని అభివృద్ధి కార్యక్రమాల పైన జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ గారి తో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు , ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గారు , ఎమ్మెల్యే విజయుడు గారు తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను పైన చర్చించడం జరిగినది.
త్వరలోనే పాఠశాలలో పున ప్రారంభ కావడం జరుగుతుంది. కావున పాఠశాలలోని చదువుకునే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించే విధంగా కృషి చేయాలని కోరారు.