జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్
శాలిగౌరారం మండలం పరిధిలోని బండమీదిగూడెం గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, సర్పంచ్ అన్నెబోయిన పుష్పమ్మ సుధాకర్ జెండా ఆవిష్కరించారు, ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అన్నారు, బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసివేస్తాడటం సరికాదన్నారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు....