**జయప్రద ఫౌండేషన్*వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరం""శ్రీ తొండపు దశరథ జనార్ధన్ సారధ్యంలో*

Jun 7, 2025 - 20:07
 0  7
**జయప్రద ఫౌండేషన్*వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరం""శ్రీ తొండపు దశరథ జనార్ధన్ సారధ్యంలో*

శ్రీ *తొండపు దశరథ జనార్దన్* గారి ** సారధ్యంలో *జయప్రద ఫౌండేషన్* వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరాలలో భాగంగా ఈరోజు జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం గారు వైవిఎస్ రెడ్డి గారు జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు గారు జగ్గయ్యపేట నియోజకవర్గ తెలుగు యువత నాయకులు మల్లెల శివ ప్రసాద్ గారు, ధూళిపాళ్ల లక్ష్మణరావు గారు గ్రామ పార్టీ అధ్యక్షులు కామినేని కిషోర్ గారు వీరబాబు గారు నవీన్ గారు బొజ్జ కిషోర్ గారు కర్నాటి రఘు గారు తదితరులు పాల్గొన్నారు

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State