వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసున్న
రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల వసతి గృహం వద్ద వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.