చైతన్యపురి బొడ్రాయి పండుగకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాలనీవాసులు ఆహ్వానించారు

Jul 26, 2025 - 19:48
Jul 26, 2025 - 19:56
 0  5
చైతన్యపురి బొడ్రాయి పండుగకు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని కాలనీవాసులు ఆహ్వానించారు

ఎల్బీనగర్;27 జూలై 2025 ఆదివారం తెలంగాణ వార్త రిపోర్టర్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ పరిధిలోని మున్సిపల్ కాలనీ నందు జరిగిన బొడ్రాయి పండుగకు ముఖ్య అతిథులుగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి,మున్సిపల్ కాలనీ అధ్యక్షులు శ్రీహరి,పురుషోత్తం,కృష్ణ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.