ఘనంగా బిజెపి జిల్లా నాయకుడు హరి గౌడ్ జన్మదిన వేడుకలు 

Jul 6, 2024 - 20:57
 0  3
ఘనంగా బిజెపి జిల్లా నాయకుడు హరి గౌడ్ జన్మదిన వేడుకలు 

సూర్యాపేట టౌన్ :- జిల్లా కేంద్రంలోని వాణిజభవన్ సెంటర్ లో గురువారం బిజెపి జిల్లా నాయకుడు రాపర్తి హరి గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి, బాణాసంచా పేల్చి ఆయన అభిమానులు బిజెపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా బిజెపి నాయకులు మన్మధ రెడ్డి మాట్లాడుతూ రాపర్తి హరి గౌడ్ సమాజసేవలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. రాపర్తి హరి గౌడ్ బిజెపి  పార్టీ బలోపేతానికి చేస్తున్నాడని తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ జనార్ధన్, పని నాయుడు, కుంభం నాగరాజు, తండు కృష్ణ, మీర్ అక్బర్, బత్తిని వెంకటేష్, పెనుగొండ రవివర్మ, దాసరి వెంకన్న యాదవ్, సూపర్ సైదులు, చిన్న రాజు, వల్లాల బుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333