తెలంగాణ ఆర్టీసీలో  కొంప ముంచిన జీరో టికెట్.

Apr 8, 2024 - 20:04
 0  18
తెలంగాణ ఆర్టీసీలో  కొంప ముంచిన జీరో టికెట్.

మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ద్వారా జీరో టికెట్ల రూపంలో ప్రతి నెలా ఆర్టీసీకి రూ.350కోట్లు ఖర్చవుతున్నాయి. ఈ పథకం ద్వారా ఆక్యుపెన్సీ పెరిగినా మహిళల టికెట్లన్నీ జీరో కావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే సంస్థకు లాభం చేకూరుతుంది. కానీ ఆర్టీసీకి జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేయటం లేదు. మార్చి నాటికి ప్రభుత్వం జీరో టికెట్లకు సంబంధించి రూ.1400కోట్లు విడుదల చేయాల్సివుందని ఆర్టీసీ తెలిపింది....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333