ఘనంగా డాక్టర్ విలియం కేరి 263 వ జయంతి ఉత్సవాలు
కోదాడ, స్థానిక నయా నగర్ బాప్టిస్ట్ చర్చిలో బాప్టిస్ట్ మిషనరీ డాక్టర్ విలియం కేరి 263 వ జయంతి యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ కోదాడ నియోజకవర్గం అధ్యక్షుడు రెవరెండ్ డాక్టర్ వి యేసయ్య మాట్లాడుతూ విలియం కేరి 1793లో ఇండియా మిషనరీ గా వచ్చేసి 40 భాషలు నేర్చుకొని 42 భాషల్లో బైబిల్ తర్జుమా చేశారు అనేకమైన సంస్కరణలు జరిగించి భారత దేశంలో ప్రభుత్వం పేరుగాంచారు వారి పేరు మీద 1993లో భారత ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు జి ఆర్ అబ్రహం శ్రీనివాస గౌడ్ సుందర్ రావు రాజేష్ డేనియల్ ప్రభుదాస్ నెహెమ్యా మత్తయి మోజస్ రాంబాబు సురేష్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు