ఘనంగా అమావాస్య పూజలు.

Jul 5, 2024 - 19:53
 0  13
ఘనంగా అమావాస్య పూజలు.

జోగులాంబ గద్వాల 5 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి: గద్వాల పట్టణంలోని పెద్ద అగ్రహారంలో గల శ్రీ అభయముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గట్టు శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఉదయం పంచామృతాభిషేకం అర్చనలు ఆకు పూజ నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333