మార్కెట్లోని కొనుగోలు కేంద్రాలు లో కాటాలు వేసిన ధాన్యాన్ని లారీల్లో తరలిస్తున్న""మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

May 5, 2025 - 17:02
May 5, 2025 - 19:52
 0  6
మార్కెట్లోని కొనుగోలు కేంద్రాలు లో కాటాలు వేసిన ధాన్యాన్ని లారీల్లో తరలిస్తున్న""మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల

మార్కెట్ లోని కొనుగోలు కేంద్రంలో కాటాలు వేసిన ధాన్యం దగ్గరుండి లారీలో తరలిస్తున్న మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు గారు

*నేలకొండపల్లి లోని వ్యవసాయ మార్కెట్ లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాటాలు వేసిన ధాన్యం లారీల కొరత తో తరలించక పోవడంతో ఈ విషయాన్ని మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన మంత్రి వర్యులు ధాన్యం తరలించేందుకు ఏర్పాటు చేశారు.దీంతో మార్కెట్ కు లారీలు రావడం తో చైర్మన్ సీతారాములు గారు కాటాలు వేసిన ధాన్యాన్ని దగ్గరుండి లారీలలో లోడ్ చేయించారు.రైతుల ఇబ్బందులు తీర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శాఖమూరి రమేష్, కొడాలి గోవింద రావు పాల్గొన్నారు*

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State