**ఖమ్మం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో 199వ*పూలే గారి జయంతి* ఘనంగా నిర్వహించారు*

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు లో పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నారు199 వా జయంతి లో టిడిపి పార్లమెంట్ మాజీ కార్యదర్శి చేతినేని హరిచంద్ర గారు టిడిపి తెలంగాణ స్టేట్ మాజీ బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ మీగడ రామారావు జాతిపిత జ్యోతిరావు ఫూలే వారి ఆశయాలు తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిదాయకంగా తీసుకుంటుందని అందులో భాగంగా మహిళలకు ఆస్తిలో సమానత్కుస్థానిక సంఘాల్లో బీసీలకు35 శాతం రిజర్వేషన్ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు నిర్వహించారు పూలే గారుఒక భారతీయ సామాజిక సంస్కర్త, సామాజిక జ్ఞానోదయం కలిగించిన వ్యక్తి.విప్లవాత్మక కార్యకర్త. ఆయన 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించారు.ఫూలే దంపతులు మహిళలు మరియు దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన ప్రముఖులు.ఫూలే గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ
జాతిపిత జ్యోతిరావు ఫూలే విద్యకు సహకారం: ఫూలే భార్య సావిత్రిబాయి 1848లో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించి, మహిళలకు విద్యను అందించడానికి కృషి చేసింది.
సత్యశోధక్ సమాజ్: సమాజంలో ప్రబలంగా ఉన్న మూఢనమ్మకాలను మరియు కుల వ్యవస్థను నిర్మూలించడం లక్ష్యంగా 1873లో ఫూలే సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను స్థాపించారు.
మహ