పోలేపాక బిక్షం కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

Feb 9, 2025 - 22:13
Feb 9, 2025 - 22:14
 0  2
పోలేపాక బిక్షం కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి ఫిబ్రవరి 9 తెలంగాణ వార్తా ప్రతినిధి 

ఈరోజు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో తూర్పు గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలేపాక రామచంద్రు తండ్రి పోలేపాక బిక్షం ఇటీవల అనారోగ్యం తో మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం చేసినా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఈ సందర్బంగా మాట్లాడుతూ మీ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిరు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ గుడిపాటి సైదులు తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింతకుంట్ల వెంకన్న తూర్పుగూడెం మాజీ ఉపసర్పంచ్ మహేందర్ హనుమంతు సంకినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333