కొలువుదీరిన చాగాపురం గ్రామపంచాయతీ కార్యవర్గం

Dec 22, 2025 - 19:00
 0  226

 జోగులాంబ గద్వాల 22 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల  చాగాపురం  గ్రామపంచాయితీకి జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్  పార్టీ పాలకవర్గం ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కొలువుదీరింది. సర్పంచ్ గా బుస్కలి సావిత్రమ్మ బాద్యతలు స్వీకరించారు.  12మంది వార్డు సభ్యులు ప్రమాణం చేశారు. చాగాపురం గ్రామపంచాయతీ సెక్రటరీ వీరిచేత ప్రమాణస్వీకారం చేశారు...

 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333