కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు , వాటర్ బాటిల్ ,అరటి పండ్లు పంపిణీ.

Sep 6, 2024 - 18:37
 0  2
కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు , వాటర్ బాటిల్ ,అరటి పండ్లు పంపిణీ.

 ఖమ్మం నగరంలో కిషోర్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బొక్కలగడ్డ ప్రాంత , సారధి నగర్ , జలగం నగరం , పంపింగ్ వెల్ రోడ్డు ప్రాంతం ప్రజల కు ఆహార పొట్లాలు , వాటర్ బాటిల్ , అరటి పండ్లు పంపిణీ  చేశారు . అలాగే గడిచిన మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో కిషోర్ ఫౌండేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333