ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేశగాని నవీన్

Jan 31, 2026 - 07:08
 0  111
ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేశగాని నవీన్

తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన దేశ గాని నవీన్ ఈ సందర్భంగా నామినేషన్ వేసిన అనంతరం వారు పత్రిక మిత్రులతో మాట్లాడుతూ ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తాను వార్డు అభివృద్ధికై కృషి చేస్తాను అన్నారు ఈ కార్యక్రమంలో గుడిశాల సాయిలు గుడిశాల రవి రంగు అంజయ్య దేశ గాని చంద్రయ్య బత్తిని రవి బత్తిని ఉమేష్ తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి