ఏజెన్సీ గ్రామాల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

Jul 27, 2024 - 20:44
 0  2
ఏజెన్సీ గ్రామాల్లో విస్తృతంగా పోలీసుల తనిఖీలు

ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్

జులై 27 ఏటూరునాగారం తెలంగాణ వార్త:- ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని అభయారణ్యం మారుమూల ఏజెన్సీ అటవీ గ్రామీణ ప్రాంతాలలో శనివారం ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రొయ్యూరు. చల్ఫక. బానాజీ బంధన్ ఎలిశెట్టిపల్లి. అల్లవారిఘనపురం. గ్రామాలు ప్రధాన కూడలిల వద్ద రహదారిపై వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్. ప్రయాణికుల  వివరాలు సేకరిస్తూ అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారించి వదిలేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఏఫ్. పోలీసులు భద్రత బలగాలు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333