ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Mar 17, 2024 - 19:53
 0  440
ఇసుక ట్రాక్టర్ పట్టివేత

తిరుమలగిరి 18 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండలం అనంతారం గ్రామ శివారు యందు గల బిక్కెరు వాగు నుండి ఏలాంటి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న బెల్లి సాయి అను వ్యక్తి నడుపుతున్న ఇసుక ట్రాక్టర్ ను పట్టుబడి చేసి కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ కే సత్యనారాయణ తెలిపారు ఈ సందర్భంగా ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడినట్లయితే ఇంతటి వారైనా ఉపేక్షించేది లేదు చట్టపర్యమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034