మంత్రి పొంగులేటి జన్మదిన సందర్భంగా

మెగా రక్తదాన శిబిరం పాలేరు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్

Oct 28, 2024 - 17:44
Oct 28, 2024 - 17:47
 0  8
మంత్రి పొంగులేటి జన్మదిన సందర్భంగా

తెలంగాణ వార్త ప్రతినిధి :-గౌరవ రాష్ట్ర రెవెన్యూ,గృహ,సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శీనన్న జన్మదినోత్సవ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్

స్థానిక వరంగల్ క్రాస్ రోడ్ లో యువజన కాంగ్రెస్ పాలేరు నియోజకవర్గం నాయకుడు భూక్య సురేష్ నాయక్ ఆధ్వర్యంలో పొంగులేటి శీనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శీనన్న ఆఫీస్ ఇంచార్జ్ తంబూరి దయాకర్ రెడ్డి గారు* మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు గారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు *యడ్లపల్లి సంతోష్ గారు జిల్లా నాయకురాలు *బేబీ స్వర్ణ కుమారి గారు* హాజరయ్యారు.ఈ సందర్భంగా సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ గారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ గారు రిబ్బన్ కత్తిరించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

తంబూరి దయాకర్ రెడ్డి* గారి చేతుల మీదుగా *10 కేజిల భారీ కేక్ కట్ చేసి* శుభాకాంక్షలు తెలియజేశారు, అనంతరం నాయకులు మాట్లాడుతూ పొంగులేటి శీనన్న జన్మదినోత్సవం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు,అన్నదాన కార్యక్రమాలు మరియు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శీనన్న జన్మదిన వేడుకలు ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది అన్నారు. జిల్లా అభివృద్ధికి శీనన్న చేస్తున్న కృషిని కొనియాడారు, అనేక విప్లవాత్మక నిర్ణయాలతో పేద,బడుగు,బలహీన వర్గాలు ఆనందోత్సవాల్లో ఉన్నాయని తెలిపారు, పొంగులేటి శీనన్న చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకొని నేడు శీనన్న జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న సేవ మరియు రక్తదాన శిబిరాలను అభినందనీయమని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ నాయకులు మద్ది మల్లారెడ్డి,కర్లపుడి భద్రకాళి,దారవత్ రాంముర్తి నాయక్,మద్ది శ్రీనివాస్ రెడ్డి, గోనె భుజంగ రెడ్డి,తమ్మినేని నవిన్,సోమ వెంకట్ రెడ్డి,కే.వి.చారి,బోడా వెంకన్న, కందుకూరు వెంకట్ నారాయణ, చిన్ని కృష్ణారావు,తోట వీరభద్రం,బానోత్ పాప,మద్ది వీరారెడ్డి,మద్ది కిషోర్ రెడ్డి,నాగళ్ళ శ్రీనివాస్ రావు,కల్లెం శేషిరెడ్డి,దండ్యల వెంకటేశ్వర్లు, అంబటి సుబ్బారావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు,అజ్మిర అశోక్, ఇప్తికార్ హుస్సేన్,మహేష్, కోటి రమణ,బానోత్ కిరణ్, బేతంపూడి మదు తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State