ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్థల పరిశీలన

తిరుమలగిరి 16 మార్చి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని పూరేల్ల గుట్ట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ఏర్పాటుచేసిన స్థలాన్ని సర్వే చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ ఈ మరియు డి ఈ డిప్యూటీ తహశీల్దార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు