ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన సూర్యాపేట ప్రతిభ జూనియర్ కాలేజ్
ఫస్ట్ ఇయర్ బి ఎంపీసీ విభాగంలో 468/470 స్టేట్ సెకండ్ మరియు డిస్టిక్ ఫస్ట్ పి వసంత్ కుమార్ తండ్రి కానిస్టేబుల్ ఫస్ట్ ఇయర్ బైపిసి విభాగంలో కే సాత్విక 435 బై 440 డిస్టిక్ సెకండ్ ఫస్ట్ ఇయర్లో 400 మార్కులకు దాటి 90 మంది సెకండ్ ఇయర్లో 900 మార్కులు దాటి 70 మందికి సాధించారు
ఇట్లు కరస్పాండెంట్ కె వెంకటరెడ్డి ప్రిన్సిపాల్ కే సత్యంబాబు