బి ఆర్ఎస్ ఉమ్మడి మండలాల ఇన్చార్జ్ ప్రెస్ మీట్
24-04-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండలంలో ఉమ్మడి మండల బి ఆర్ఎస్ ఇంచార్జ్ గోవింద్ శ్రీధర్ రెడ్డి న్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ BRS అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలుపు కొరకు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కృషి చేయాలని BRS ఉమ్మడి మండలం ఇన్చార్జి గోవింద్ శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఇలాంటి గొప్ప RSP నాయకుడు ప్రజలకు అవసరము అన్ని, ప్రశ్నించే గొంతుక సమాజాన్ని కి ఎంతో అవసరం అన్ని,ప్రలోభాలకు లొంగకుండా అధికార పార్టీ ఇచ్చే పదవులకు లొంగకుండా నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిన ఆర్ఎస్పిని గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఉంది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించే బాధ్యత ఉమ్మడి మండలాలలో లోని ప్రతి ఓటర్ కలిసి ఓట్లు వేయిస్తానని భరోసాని ఇచ్చాడు.ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల పరిశీలకులు మేకల రవీందర్,చిన్నంబావి మండల ఇంచార్జ్ పరమల ప్రకాష్. CRO చంద్రశేఖర్, రుద్రారపు రాజేంద్రప్రసాద్ BRS నాయకులు బోరవెల్లి రవికుమార్, కేత పాగ మధు. రేణుకుంట్ల రంజిత్ (లడ్డు)మేకల రాజు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.