ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా చిలుక సురేష్
మోత్కూరు 16 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
మోత్కూరు మండలం సదరసాపురం గ్రామంలో బి.ఆర్.ఎస్ అభ్యర్థి చిలుక సురేష్ విస్తృతంగా పర్యటిస్తూ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తోడ్పడుతాను సిసి రోడ్లు డ్రైనేజీ కాలువలు వీధిలైట్లు మరియు ఏ ఇతర సమస్యలకైనా నేను మీ పెద్ద బిడ్డగా ముందంజలో ఉంటానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు భారీ ఎత్తున తరలి ప్రచారం చేస్తున్నారు