మూడో వైకాపా నగ్న సైకో చేతిలో..!
చిన్నప్పటి నుండి చాలా ప్రతిభావంతురాలు.
కానీ వైకాపా తాడేపల్లి మాఫియా డాన్ల దెబ్బకు చిత్రహింసలకు గురై 40 రోజుల పాటు అన్యాయంగా జైలు పాలయ్యింది.
ముంబై బాలీవుడ్ సెలిబ్రిటీ కాదంబరి జేత్వానీకే.. కల్పించిన ఈ పాపం పండి ఇప్పుడు బయటకు వచ్చింది.
చిన్నప్పుడు హయ్యర్ సెకండరీలో బాలికల్లో టాపర్. నాట్యం నేర్చుకొంది. మోడల్ గా రాణించింది. యాక్టింగ్ చేశాక గుజరాత్ ప్రభుత్వ ఫ్రీ మెడికల్ సీటు లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
మిస్ గుజరాత్, మిస్ గుజరాత్ యూనివర్సిటీ, మిస్ అహ్మదాబాద్ టైమ్స్ కిరీటాలు గెలుచుకొంది.
కఠినమైన యూ ఎస్ ఎమ్ ఎల్ ఈ రెండు స్టెప్పుల పరీక్షలు నెగ్గి మూడో స్టెప్‌లో ఎన్నికై యూఎస్ లో డాక్టర్ గా పనిచేసింది. తిరిగి ఇండియా వచ్చి వ్యాపారం చేసింది యూఏఈలో సోదరుడితో కలిసి. వివిధ భాషలలో సినిమాలు చేసింది.
నాన్న మర్చంట్ నేవీ ఆఫీసర్ గా చేసి రిటైర్ అయ్యారు. అమ్మ ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్ట్. ఆర్బీఐ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యింది..తాత సామాజిక కార్యకర్తగా పేరున్న వ్యక్తి.
ఇలాంటి నేపథ్యం వున్న సెలిబ్రిటీకే వైకాపా కుక్కల విద్యాసాగర్ తన నగ్న దేహాన్ని చూపుతూ వినోదించాడు. చాలక ముంబైలో నుండి కుటుంబాన్ని లిఫ్ట్ చేసి గెస్ట్ హౌస్‌లో పెట్టి టార్చర్ చేసి, జైల్లో వేసి ములాఖత్‌లు కూడా లేకుండా హింసించిన దారుణాలు బయటకు వచ్చాయి.
ఎప్పటిలాగే స్వాతిముత్యం మొహం వేసుకొని వచ్చి, ఇదంతా కుట్ర అని సజ్జల ఖండించాడు.
నిజాలు తెలుసుకొని యావత్తు జనం, ముంబై బాలీవుడ్ కూడా ఉమ్మేస్తోంది వైకాపా తాడేపల్లి మాఫియా ముఠాను. ఊడిగం చేసిన పోలీసులు ఇరుక్కున్నారు.
గతంలో గుంటూరు నడిరోడ్డుపై ఒక అమ్మాయిని పట్టపగలు స్వాతంత్య్ర దినోత్సవం రోజు నరికి చంపేస్తే.. ఆ ఇంటికి ప్రతిపక్ష పార్టీ నేత లోకేశ్ వెళ్లకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాడు, ఈ ముఠా చెప్పినట్లు పనిచేసిన ఒక కర్కశ పోలీసు అధికారి. పాపం పండింది అందరిదీ.
ఒక్కో నగ్న వైకాపా నాయకుడి లీలలు బయటకు వస్తున్నాయి. అతి జుగుప్సాకరమైన ఆ సెక్స్ శాడిస్ట్ వైకాపా సైకోల చేతుల్లో, వైకామ పార్టీలో ఎంతమంది మహిళలు బలయ్యారో.
ఉత్తరాంధ్రలో కూడా ఇలాంటి దరిద్రాలు చూడలేక, వుంటే పరువుపోతుంది అని ఒక జిల్లా మహిళా అధ్యక్షురాలు వైకామా పార్టీకి రాజీనామా చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కామ వైకాపా నాయకుల ప్రక్కన వున్నా.. కార్యక్రమాలలో మహిళా కార్యకర్తలు కనిపించినా సమాజం జాలిపడి చూస్తోంది అని భయపడుతున్నారు.