ఆగస్టు 1 నుంచి పెరగనున్న పాదరక్షణల ధరలు

Jul 29, 2024 - 19:59
 0  2
ఆగస్టు 1 నుంచి పెరగనున్న పాదరక్షణల ధరలు

హైదరాబాద్:జులై 29: ఆగస్టు 1 నుంచి 'చెప్పులు, షూ'ల రేట్లు పెరగబోతు న్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ విడుదల ప్రకారం..  మార్కెట్లో విక్రయించే బూట్లు, చెప్పులు కొత్త నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తయారు కావాలి. BIS ప్రకారం..  మార్కెట్లో విక్రయించే బూ ట్లు, చెప్పులు ఇకపై నూతన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.  పాదరక్షల తయారీదారులు IS 6721, IS 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు (QCO) ఆగస్టు 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333