అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి
అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఐజి త్రివిక్రమ వర్మ దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ సాదర స్వాగతం పలికారు. స్వామివారి ఆలయంలో ఏక వార రుద్రాభిషేకాలు, జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు .ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. Eo పురేందర్ కుమార్ శేష వస్త్రాలతో సత్కరించారు. వీరితో పాటు సిఐ రవిబాబు, ఎస్ఐ వెంకటస్వామి తదితరులు ఉన్నారు...