ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించి

ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు కేటాయించి నందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు నిన్న మహబూబ్ నగర్ జరిగిన రైతు పండుగ సభ లో నల్లమల, పాలమూరు ముద్దుబిడ్డ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కొరకు ప్రతి ఏడాదికి 20 వేల కోట్ల రూపాయలు ఐదేళ్లపాటు లక్ష కోట్లతో పాలమూరును సస్యశ్యామలం చేస్తానని నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి సహకరించిన రాష్ట్ర క్యాబినెట్ మంత్రివర్యులకు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ....
మీ...
శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే