TMRPS ఆత్మకూర్ యస్ నూతన అధ్యక్షులుగా బొడ్డు లింగయ్యమాదిగ

Jul 27, 2024 - 20:30
Jul 27, 2024 - 20:35
 0  0
TMRPS ఆత్మకూర్ యస్  నూతన అధ్యక్షులుగా బొడ్డు లింగయ్యమాదిగ

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:-   TMRPS ఆత్మకూర్ యస్ నూతన అధ్యక్షులుగా బొడ్డు లింగయ్యమాదిగ ఆత్మకూర్ ఎస్... ఆత్మకూరు మండల నూతన అధ్యక్షులుగా గుడ్డు లింగయ్య మాదిగ ను ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో బొడ్డు లింగయ్య నియామక పత్రాన్ని అందజేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆగస్టు6,7న హలో మాదిగ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ సందర్భంగా ఢిల్లీ సభ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలోTmrps రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాష పంగు సత్యం మాదిగ రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న మాదిగ జిల్లా కార్యదర్శి మామిడి సైదులు మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు పాతకోట్ల రమేష్ మాదిగ జిల్లా కోశాధికారి ములకలపల్లి కాటయ్య మాదిగ సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కమల్ మాదిగ ఆత్మకూర్ (S) మండల అధ్యక్షులు బొడ్డు లింగయ్య మాదిగ ఆత్మకూరు ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పడి దల చిరంజీవి మాదిగ మాతంగి శ్రీశైలం ములకలపల్లి కృష్ణ వీరయ్య ఉప్పుల నాగయ్య ములకలపల్లి ఎల్లయ్య నాగయ్య బొడ్డు నాగరాజు యాతాకుల నాగయ్య మాదిగ బొల్లెే రవీందర్ బుల్లె చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు